'రవాణా శాఖ ఉప కమిషనర్‌గా ఆదినారాయణ'

'రవాణా శాఖ ఉప కమిషనర్‌గా ఆదినారాయణ'

VSP: విశాఖ రవాణా శాఖ ఉప కమిషనర్‌గా జి ఆదినారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బి జంక్షన్ వద్ద నున్న రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అమరావతి రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో డీటీసీగా విధులు నిర్వహించిన ఆయన విశాఖ రవాణా శాఖ డీటీసీగా బదిలీపై వచ్చారు. ప్రస్తుతం డీటీసీగా విధులు నిర్వహిస్తున్న రాజారత్నం అమరావతికి బదిలీపై వెళ్లారు.