నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు

నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు

ఖమ్మం: జిల్లాలో ముదిగొండ మండలం పెద్దమండవ మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నాలుగు ఇసుక ట్రాక్టర్లను సువర్ణాపురం వద్ద పట్టుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ నరేష్. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.