'ఆర్టీసీ కార్గో హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లోని కార్గో లాజిస్టిక్ హమాలీ కార్మికుల రేట్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో హమాలీ కార్మికుల రేట్లు పెంచి, కార్మికుల భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.