దీక్ష విరమించిన వైఎస్ షర్మిల

దీక్ష విరమించిన వైఎస్ షర్మిల

VSP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం చేపట్టిన నాలుగు గంటల దీక్ష విరమించారు. ఆమెకు ఉక్కుఉద్యోగులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేయించారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన పలువురు ఉద్యోగ సంఘ నేతలు ఆమెకు పలు సమస్యలను వివరించారు.