VIDEO: తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

SKLM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి, దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శ్రీకూర్మం నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఆలయంలో అన్ని తాబేళ్లు పై ఆరా తీశారు.