డిప్యూటీ సీఎం కలిసిన PACS ఛైర్మన్

E G: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కొవ్వూరు జనసేన మండలాధ్యక్షుడు, PACS ఛైర్మన్ సుంకర సత్తిబాబు శుక్రవారం పిఠాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు సొసైటీ ఛైర్మన్ పదవి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.