'లంచం అడిగితే నెంబర్ కు 1064 కాల్ చేయండి'

'లంచం అడిగితే నెంబర్ కు 1064 కాల్ చేయండి'

ADB: ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో మునిగి అవినీతికి పాల్పడుతున్నారు. సంక్షేమ పథకాల బిల్లులను మంజూరు చేయడానికి సామాన్యులను పీడిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో రెండు శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. లంచం అడిగితే1064, 9440446106 నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.