BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఉద్యోగ సంఘాలతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్, కృష్ణబాస్కర్‌ను నియమించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.