రేపు పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

రేపు పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

SRPT: కోదాడ పట్టణంలోని శ్రీనివాస్ చిల్డ్రన్ డయోబెటిక్ క్లినిక్‌లో ఉచిత వైద్య శిబిరం రేపు ఆదివారం నిర్వహించనునన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ.. పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్షులైన వారు సద్వినియోగం చేసుకోవాలని తల్లితండ్రులను ఆయన కోరారు.