కలెక్టరేట్ ఎదుట రేపు అంగన్వాడీల ధర్నా

NLG: తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నాగమణి, కార్యదర్శి బి. పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. కనీస వేతనం రూ.18,000 ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.