ఆర్టీసీ సమ్మె.. అద్దె బస్సులతో ప్రయాణం
MNCL: జిల్లాలో RTC కార్మికుల కొనసాగుతోంది. కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈరోజు తెల్లవారు జాము నుంచే RTC జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మంచిర్యాల డిపోలో 77 ఆర్టీసీ బస్సులు డిపోకి పరిమితం కాగా, 69 అద్దె బస్సులకు గాను 40 అద్దె బస్సుల ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC అధికారులు బస్సులను నడుపుతున్నారు.