క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు

క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు

NRML: డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండలోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MEO పద్మ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 16వ తేదీన నిర్మల్ NTR మినీ స్టేడియంలో నిర్వహించే పోటీలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు.