జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే

NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొన్నారు. రెహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు.