ఘట్‌కేసర్‌లో ఎక్స్ ప్రెస్ రైళ్లు స్టాప్ చేయాలని డిమాండ్

ఘట్‌కేసర్‌లో ఎక్స్ ప్రెస్ రైళ్లు స్టాప్ చేయాలని డిమాండ్

MDCL: ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాప్ ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముఖ్య రైళ్లు ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే సమీప స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోందని ఇబ్బందులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.