VIDEO: 150వ వందేమాతరం జయంతి ఉత్సవాలు
VZM: గుణుపూరు పేట పాఠశాలలో వందేమాతరం 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని అరుణ తెలిపారు. వందేమాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ గురించి, వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులను ఏ విధంగా ఏకం చేసిందో ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు వందేమాతర గేయ ఆలాపనతో పాటు, వందేమాతరం నినాదంతో దేశభక్తిని చాటారు.