VIDEO: చిన్నారులకు ఆటల పోటీల నిర్వహణ

VIDEO: చిన్నారులకు ఆటల పోటీల నిర్వహణ

NLR: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు పిపాలెం అంగన్వాడీ కేంద్రంలో గురువారం పాఠశాల సంసిద్ధత ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. అంగన్వాడీ స్కూల్ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించి, సర్టిఫికెట్లను అందజేశారు. చిన్నారులకు ఆటలు పాటల పోటీలను నిర్వహించారు.