ఆ విషయంలో నాన్నకు రుణపడి ఉంటా: ఐశ్వర్య

ఆ విషయంలో నాన్నకు రుణపడి ఉంటా: ఐశ్వర్య

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలాం' సినిమాలో రజనీకాంత్ కీలకపాత్రలో నటించాడు. తాజాగా ఈ మూవీని ఇఫీ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య భావోద్వేగానికి గురైంది. ఈ సినిమా విషయంలో తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. ఆయనను దర్శకత్వం వహించే అవకాశం వచ్చినందుకు తన కల నిజమైందని చెప్పుకొచ్చింది.