ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు

ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు

NZB: జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువు ఈ నెల 8తో ముగియనుంది. పాడి గేదెల పెంపకం, ఈవీ వాహనాలు, సోలార్ పంపు వంటి పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసి, సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.