పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు

పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు

HNK: హన్మకొండ నగరంలో చరిత్ర ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో ఈరోజు పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. విశ్వవాసు నామ సంవత్సరం, వైశాఖ మాసం, పంచమి తిది, శుక్రవారం సందర్బంగా అమ్మవారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అలాగే వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు.