VIDEO: చీకటిలోనే రోడ్డు.. స్పందించని అధికారులు ‌

VIDEO: చీకటిలోనే రోడ్డు.. స్పందించని అధికారులు ‌

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం రోడ్‌లో గత రెండు వారాలుగా వీధి దీపాలు,సెంట్రల్ లైటింగ్ వెలగడం లేదని ఆదివారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో రహదారి చీకటిగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.