VIDEO: ఎస్పీ బాలు విగ్రహావిష్కరణపై వివాదం
HYD: రవీంద్రభారతిలో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుపై వివాదం చోటుచేసుకుంది. ఈ నెల 15న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అతని విగ్రహా ఏర్పాటుపై తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సినీ నటుడు శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.