VIDEO: తెల్లవారినా లైట్లు వేసుకుని ప్రయాణం

VIDEO: తెల్లవారినా లైట్లు వేసుకుని ప్రయాణం

ASR: జీకేవీధి మండలంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచు ధాటికి రింతాడ మీదుగా వెళుతున్న 516-ఈ జాతీయ రహదారిపై వాహనదారులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణం చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోందని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారినా కానీ, పొగమంచు ఉధృతికి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో లైట్లు వేసుకుంటున్నారు