మహిళల పై అసభ్యంగా ప్రవర్తించారో..!

మహిళల పై అసభ్యంగా ప్రవర్తించారో..!

MDCL: మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారో..! మీ పని అంతే సంగతి. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద సివిల్ డ్రెస్‌లో సాధారణ మనుషుల వలె 'షీ' టీం బృందాలు ఓ కన్నేసి ఉంచాయి. మీలోనే ఉంటారు. మీ ప్రవర్తనలో తేడా వస్తే మాత్రం ఊరుకోరు. వెంటనే అదుపులోకి తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి సిటీ పోలీసుల బృందం హెచ్చరించింది.