'సంపన్నకారి' పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: పీడీ

'సంపన్నకారి' పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: పీడీ

ATP: ‘సంపన్నకారి’ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శైలజ సూచించారు. మంగళవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏటా రూ.12 లక్షల టర్నోవర్ ఉండి, రెండేళ్ల అనుభవం ఉన్న సభ్యులకు ఆర్థిక సాయం, మార్కెటింగ్, బ్రాండింగ్‌లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.