VIDEO: జిల్లాలో ఘనంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు

VIDEO: జిల్లాలో ఘనంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు

WGL: GWMC 20వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో నేడు అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలు వీధిలో ఈ ఊరేగింపు అట్టహసంగా జరిగింది. కాశిబుగ్గ శివాలయం, తిలక్ రోడ్,ఎల్లమ్మ దేవాలయం, కాశిబుగ్గ చౌరస్తా నుండి దేవాలయం వరకు జరిగిన ఈ ఊరేగింపులో అయ్యప్ప మాలదారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.