VIDEO: భక్తి శ్రద్ధలతో సౌందర్య లహరి లలితా సహస్రనామం
CTR: కార్తీక మాసం చివరి శుక్రవారం చౌడేపల్లి మండల పుదిపట్ల గ్రామంలో వెలసియున్న శ్రీ వైష్ణవి మాత ప్రత్యేక పూజలు అందుకుంది. ఇందులో భాగంగా ఆలయ సమీపాన ఉన్న పుష్కరి నుంచి 108 కలశాలతో మహిళలు తీసుకుచ్చిన పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం మహిళలు భక్తిశ్రద్ధలతో సౌందర్య లహరి లలితా సహస్రనామ చేసి వడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.