VIDEO: సీతారామచంద్రస్వామి కళ్యాణంలో ఉద్రిక్తత

VIDEO: సీతారామచంద్రస్వామి కళ్యాణంలో ఉద్రిక్తత

KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టువస్త్రాలతో ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేతో ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి సుమారు 5 నిమిషాల పాటు గందరగోళం నెలకొంది. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకువచ్చిన అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించారు.