VIDEO: 'మత సామరస్యాన్నిముస్లింలు విచ్ఛిన్నం చేయరు'

VIDEO: 'మత సామరస్యాన్నిముస్లింలు విచ్ఛిన్నం చేయరు'

KKD: మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముస్లింలు ఎప్పుడు ప్రయత్నించరని ముస్లిం జేఏసీ ప్రతినిధి జవహర్ అలీ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ర్యాలీలో విదేశీ జెండాలతో నలుగురు వ్యక్తులు పాల్గొనడంతో కొన్ని మీడియా సంస్థలు కాకినాడ ముస్లింలను దేశద్రోహులుగా వక్రీకరించడం సరికాదన్నారు.