VIDEO: కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన యువకుడు

WGL: పాము కరిచిందని ఆసుపత్రికి వెళితే ఏ పాము కరిసిందనే ప్రశ్న ముందుగానే పసిగట్టిన ఆ వ్యక్తి ఓ వింత కార్యం ముందేసుకున్నాడు. శుక్రవారం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నందనం గ్రామానికి చెందిన రాజు ఇంటి వద్ద ఓ పాము కరిచింది. తీవ్ర భయాందోళనకు గురై ఆ పామును చంపి కవర్లో బంధించి ఆసుపత్రికి వచ్చాడు. ఇదే పాము నన్ను కరిచిందని వైద్యులకు చూపించాడు. వైద్యులు నిర్గంత పోయారు.