VIDEO: తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే..?

VIDEO: తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే..?

TPT: పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. అందులో 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, వడలు, ఒకే పడి(51)అప్పాలు, ఒకే పడి (51)దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.