జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పహిల్వాన్ పూర్ విద్యార్థికి ప్రథమ స్థానం
BHNG: టీ సాట్ నెట్వర్క్, TS GHMA సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో క్విజ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పోటిల్లో వలిగొండ మండలం పహిల్వాన్ పురంకు చెందిన పదవ తరగతి విద్యార్థి అక్షిత్ ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల HM ఏం మహాలక్ష్మి తెలిపారు. అక్షిత్ జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానం సంపాదించి, జోనల్ స్థాయికి ఎంపిక కావడం గర్వ కారణమని కొనియాడారు.