VIDEO: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాఖా సంఘమం..!

VIDEO: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాఖా సంఘమం..!

NZB: మోస్రాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం 'శాఖా సంఘమం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత విభాగ్ బౌద్ధిక్ కృష్ణశాస్త్రి విజయ భాస్కర్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశం కోసం, ధర్మం కోసం, సమాజహితం కోసం పాటుపడుతుందన్నారు.