'స్థంభాల మార్పునకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి'
PPM: పార్వతీపురం మండలం కారాడవలస కాలనీ మలుపులోని విద్యుత్ స్తంభాల బదిలీకి షిఫ్టింగ్ ఛార్జీలు చెల్లించిన తర్వాత బదిలీ చేస్తామని ఈపీడీసిఎల్ ఎస్ఈ మల్లికార్జున పేర్కొన్నారు. బదిలీ కొరకు పంచాయతీ అధికారులు మీ-సేవలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్థంబాలను మార్చడానికి ఎటువంటి నిబంధన లేదన్నారు.