రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పార్దివ దేహానికి ఎమ్మెల్యే నివాళులు
HNK: జిల్లా కేంద్రంలో గురువారం ఆకస్మికంగా మృతి చెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ లియాకాత్ అలీ ఖాన్ పార్థివ దేహానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాళులర్పించారు. పోలీస్ శాఖలో ఎస్సైగా చేరి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ అడిషనల్ ఎస్పీ వరకు పదోన్నతి పొందిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ కార్పొరేటర్ బక్కర్ పాల్గొన్నారు