ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌తో సమావేశమైన అధికారులు..!

ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌తో సమావేశమైన అధికారులు..!

VZM: ఎస్సీల‌ ప‌ట్ల కరుణ కాకుండా, వారి బాధ‌ల‌ను మ‌న‌స్ఫూర్తిగా అర్ధం చేసుకొని సానుభూతి చూపించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ కోరారు. ఇతర వర్గాలతో పాటు జనాభా అభివృద్ది చెందేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. ఇవాళ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్‌తో కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.