నేడు ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

నేడు ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

అనకాపల్లి: ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రసాదరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి అధ్యక్షతన జరుగుతుందన్నారు. 5 అంశాలతో కూడిన అజెండా కాపీలను వార్డు కౌన్సిలర్లకు పంపించినట్లు తెలిపారు. సమావేశానికి వార్డు కౌన్సిలర్లు హాజరుకావాలని కోరారు.