DSCలో పోస్టుల కేటాయింపు ఇలా..!

DSCలో పోస్టుల కేటాయింపు ఇలా..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీకి సంబంధించి కేటగిరీల వారీగా పోస్టులు కేటాయించారు. మొత్తం 673 పోస్టులు ఉన్నాయి. జడ్పీ, మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో 668 పోస్టులు భర్తీ చేస్తారు. ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలలో 5 పోస్టులు ఉన్నాయి. 668 పోస్టులు వివిధ కులాలకు కేటాయిచగా, అందులోనూ మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుంది.