VIDEO: 'ఉట్టి కొట్టడం అంటే ఇష్టం'

KNR: హుజురాబాద్‌లో శనివారం శ్రీ కృష్ణాజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్ననాటి నుంచి తనకు ఉట్టి కొట్టడం అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. యువతకు అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు. కృష్ణాష్టమి సంబరాల్లో నిర్వహించిన ఉట్టి కొట్టడం అందరిని ఆకట్టుకుంది.