బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

కోనసీమ: బాల్యవివాహాలు నిర్మూలనే లక్యంగా కృషి చేస్తున్నామని అమలాపురం సీపీడీవో రమాదేవి అన్నారు. ఉప్పలగుప్తం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం బాల్య వివాహ ముక్తాభారత్ కార్యక్రమం ద్వారా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.