శాంతిభద్రతలు నా చేతుల్లో లేవు: సీఎం

శాంతిభద్రతలు నా చేతుల్లో లేవు: సీఎం

జ్యుడీషియల్ అధికారుల బందీ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున శాంతిభద్రతలు తన నియంత్రణలో లేవని చెప్పారు. యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే ఉందని, తన అధికారులను కూడా మార్చేశారని పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయ భాష మాట్లాడుతున్నారని, ఇది అత్యంత విచారకరమని సీజేఐ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.