జనగాం అసలు పేరు 'జైన గావ్'.!

జనగాం అసలు పేరు 'జైన గావ్'.!

జనగాం అసలు పేరు 'జైన గావ్' అని చాలా కొద్దిమందికే తెలుసు. ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో జైన మతం బలంగా వ్యాపించి ఉండేది. జైనులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ నివసించినందున ఈ ప్రాంతానికి 'జైన గావ్' అనే పేరు వచ్చింది. ప్రస్తుతం జనగాం ప్రాంతం జైన హెరిటేజ్ సైట్‌గా ప్రసిద్ధి చెందింది. మెగాలిథిక్ యుగం నుంచి జైన తీర్థంకరుల శిల్పాలు ఖననాల్లో లభించాయి.