VIDEO: సమగ్ర శిక్ష నిరసనలో పాల్గొన్న జిల్లా ఉద్యోగస్తులు

VIDEO: సమగ్ర శిక్ష నిరసనలో పాల్గొన్న జిల్లా ఉద్యోగస్తులు

VZM: రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ద్వారా మండల విద్యాశాఖ, పాఠశాల, కేజీబీవీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విజయవాడలో సంగ్రామ సైరన్ 2.0 నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కాంతారావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీతాలు పెంచాలని, భద్రత కల్పించాలని కోరారు.