మిశ్రమ పంటల సాగుపై అవగాహన

ELR: నూజివీడు మండలం దేవరకుంట గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సైంటిస్ట్ డాక్టర్ కాళిదాసు మాట్లాడుతూ.. సుస్థిరమైన వ్యవసాయం వైపు రైతులు ఆలోచన చేయాలన్నారు. పామాయిల్ తోటలలో మిశ్రమ పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు.