VIDEO: కోతుల సైర్వ విహారం… ఆలయంలో వాలిన ధ్వజస్తంభం

VIDEO: కోతుల సైర్వ విహారం… ఆలయంలో వాలిన ధ్వజస్తంభం

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఇవాళ ఒక్కసారిగా విరిగి గుడిపై వాలింది. ఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కోతులు సైర్వ విహారం చేయడం వల్లనే ధ్వజస్తంభం విరిగింది అని స్థానికులు తెలిపారు .వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.