ఎంపీ కలిశెట్టి నేటి షెడ్యూల్

VZM: జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 11గం.లకు జి.సిగడాం బాతువ, రాజాం, చీపురపల్లి ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలోని అశోక్ బంగ్లాలో అందుబాటులో ఉంటారు. సాయంత్రం 4గం.లకు మీడియా సమావేశంలో పాల్గొనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.