నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: పినపాక, కరకగూడెం మండలంలో రేపు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ తెలిపారు. 33 కేవీ E. బయ్యారం ఫీడర్‌లో రెండవ 33 కేవీ లైన్ పని జరుగుతున్న నేపథ్యంలో 33 కేవీ పవర్ సప్లై AK మల్లారం నుండి తీసుకోనున్నట్లు అన్నారు. కావున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు కరెంటు ఉండదన్నారు.