హుజూర్‌నగర్‌లో ఘనంగా పెద్దమ్మ గంగమ్మ తల్లుల జాతర

SRPT: యాదవ కుల దైవం పెద్దమ్మ గంగమ్మ తల్లుల జాతరను హుజూర్‌నగర్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఇందులో భాగంగా మంద గంపలతో, డప్పు చప్పుళ్ళతో, భేరీలు మోతలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు..ఈ కార్యక్రమంలో యాదవకుల పెద్దలు ,మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.