INSPIRATION: హరగోవింద్ ఖురానా

INSPIRATION: హరగోవింద్ ఖురానా

హరగోవింద్ ఖురానా.. జన్యు శాస్త్రవేత్త. ప్రపంచంలో తొలిసారిగా పూర్తి క్రియాశీలకమైన కృత్రిమ జీన్‌ను రసాయనికంగా తయారు చేశారు. అలాగే ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనే ట్రాన్స్‌ఫర్ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఆయన కృషి చేశారు. ఖురానా చేసిన కృషికి గానూ 1968లో ఆయనకు నోబెల్ బహుమతి వరించింది. అలాగే 1969లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.