'పథకాల అమలులో ముందుండాలి'
CTR: పీఎం వికసిత భారత్, సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదామని 20 సూత్రాల అమలు కార్యక్రమం ఛైర్మన్ లంక దినకర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పథకాల అమలులో చిత్తూరు జిల్లా ముందు ఉండేలా కృషి చేయాలన్నారు.