VIDEO: గుండ్లసింగారం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

VIDEO: గుండ్లసింగారం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

SRPT: నూతనకల్ మండలం గుండ్లసింగారం ప్రాజెక్టు నిండుగా పొంగిపొర్లుతోంది. జాలువారుతున్న ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రాజెక్టు నుంచి కిందికి జాలువారుతున్న నీటిని చూస్తూ యువతీ యువకులు సెల్ఫీలు తీసుకుంటూ కుటుంబాలతో కలిసి పర్యాటకులు ఆనందంగా గడిపారు.